Skip to main content

Posts

Key Announcements by US Tech Firms During PM Modi's Silicon Valley Visit

Google will soon help India  set up base for free Wi-Fi at 500 railway stations  while Microsoft will take low-cost broadband technology to some 500,000 villages across that country as part of five key announcements made during the meeting the US top tech titans had with Prime Minister Narendra Modi. As the who's who from the tech world gave a ringing endorsement to the ambitious 'Digital India' programme,   Microsoft   CEO   Satya Nadella   said it will announce cloud computing systems from data centers in India next week, calling it a "big milestone". "We are expanding our public  Wi-Fi  hotspots. For example, we want to ensure that free Wi-Fi is not only there in airport lounges, but also on our railway platforms. Teaming up with Google, we will cover 400 railway stations in a short time," Modi told a gathering of Silicon Valley CEOs. In his remarks, Nadella said Microsoft's plan is to partner with the Indian Government to bring in low-c

ఏది అసలు...ఏదీ నకిలీ...

రంగులోనూ రూపంలోనూ చూడ్డానికి అచ్చం ఒకేలా ఉంటాయి. పేరులోనూ తేడా ఉన్నట్లు అనిపించదు. కానీ ఉంటుంది. చదివిన మన మెదడు కూడా మోసపోయేలా ఏదో ఒక అక్షరం అటూ ఇటూగా. అవును, మార్కెట్లో దొరికే ప్రముఖ బ్రాండ్‌ పేస్టులూ డిటర్జెంట్లూ క్రీములూ షాంపూలూ చిరుతిండ్లూ చాక్లెట్లూ... ఇలా బ్రాండెడ్‌ ఉత్పత్తుల పేరుతో వచ్చే నకిలీవి ఎన్నో. కో ల్గేట్‌ పేస్ట్‌... అందరికీ తెలిసిన పేరే. ఎంత చదువుకోని వాళ్లైనా దూరం నుంచి చూస్తే చాలు, ‘ఇది కోల్గేట్‌’ అని చెప్పేయగలరు. కానీ అచ్చం అదే రూపంతో అవే అక్షరాలను కాస్త అటూ ఇటూగా మార్చిన పేరుతో నకిలీ పేస్టులూ వస్తున్నాయి. చదవలేని వారి సంగతలా ఉంచితే విద్యావంతులు కూడా పరీక్షగా చూస్తేకానీ అది అసలైన కోల్గేట్‌ కాదని గమనించలేనంత పోలికతో ఉంటున్నాయవి. ఇదే కాదు, రోజూ మనం వాడే క్రీములూ సబ్బులూ డిటర్జెంట్లూ షాంపూల దగ్గర్నుంచి అగ్గిపెట్టెల వరకూ బ్యాటరీలూ బ్యాగుల దగ్గర్నుంచి బట్టలూ బూట్ల వరకూ పిల్లలు తినే చాక్లెట్ల దగ్గర్నుంచి చిప్స్‌ వరకూ ఎన్నెన్నో ఉత్పత్తులు పేరులోని అక్షరాలను తారుమారు చేసుకుని మనల్ని ఏమారుస్తున్నాయి. అవునుమరి, టైడ్‌ ప్రకటనలో అవాక్కయ్యారా... అన్నట్లూ దాని పేరులో ఒక్క అక్షరాన్

పదేళ్లలో వందలకోట్లు!

నెల తిరిగేసరికి వేల రూపాయలు జీతంగా చేతికందే ఉద్యోగం చేయడంవేరు... 24 గంటలూ కష్టపడి ఓ వ్యాపార సంస్థను నిర్మించడంవేరు. తన ఈడు వారిలో చాలామంది మొదటి మార్గాన్ని ఎంచుకుంటే తెలుగు కుర్రాడు రాజు వానపాల మాత్రం రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. మూడు పదుల వయసులో ‘వే2ఆన్‌లైన్‌’ పేరుతో వందల కోట్ల రూపాయలు విలువచేసే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇంకా తన రాజ్యాన్ని విస్తరిస్తానంటున్నాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... చ దువు పూర్తిచేశాక ఉద్యోగానికి వెళ్లకూడదని ఎంసీఏ చదువుతుండగానే నిర్ణయించుకున్నాను. అన్నయ్య వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇల్లు గడవడానికి ఇబ్బందిలేదు. అమ్మ కూడా నాకు నచ్చిన రంగంలోకి వెళ్లమని ప్రోత్సహించేది. అందుకే ఏదైనా సొంతంగా చేద్దామని అనుకునేవాణ్ని. అన్నయ్య అప్పట్లో షేర్లలో డబ్బు పెట్టేవాడు. దాంతో వివిధ కంపెనీలూ, వాటి వ్యవస్థాపకుల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తిలాంటి వారి గురించి తరచూ చెబుతుంటే ఆ స్థాయికి వెళ్లాలని నాకూ అనిపించేది. 2003లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తిచేశాను. మా క్లాసులో అందరూ ఉద్యోగాల్లో చేరిపోయారు. నేను మాత్రం కంపెనీ పెట్టాలనే లక్ష్యంతో హై

ఈ జాగ్రత్తలు పాటించండి

కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు పెడుతున్నారా.. లీవ్‌ కోరుతూ మీ బాస్‌కు రిక్వెస్ట్‌ పంపిస్తున్నారా.. ఇలాంటి పనులకు ఈ-మెయిల్‌ ఉపయోగిస్తే ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించకండి. ఈ జాగ్రత్తలు పాటించండి.    టెక్నాలజీ అరచేతిలోకి వచ్చాక భాష చాలా సంక్షిప్తం అయిపోయింది. ఎస్సెమ్మెస్‌, వాట్స్‌పలలో ఉపయోగిస్తున్న భాష మెయిల్స్‌కు సరిపడదు. పై అధికారులకు, పెద్దవాళ్లకు మెయిల్‌ పంపేటప్పుడు ఈ తప్పు జరగకుండా చూసుకోండి. మీరు పంపే మెయిల్‌ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కొలమానం కావొచ్చు. పంపాల్సిన మ్యాటర్‌ సూటిగా, స్పష్టంగా రాయండి. విషయాన్ని సాగదీసి, వచ్చీరాని భాషలో కంపోజ్‌ చేయకండి. ఎదుటివారికి మన మెయిల్‌ చదువుతున్నప్పుడు సమయం వృథా అవుతుందన్న ఫీలింగ్‌ కలగనీయొద్దు. ‘రిప్లై పంపగలరు, మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ’ అన్న మాటలు ప్రయోగించకండి. ఒక్కోసారి చిన్న చిన్న తప్పులే దిద్దుకోలేని పెద్ద తప్పుగా మారిపోతాయి. ఒక్క అక్షరం తేడా వచ్చినా అపార్థాలకు దారితీయొచ్చు. అందుకే మెయిల్‌ పంపే ముందు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోండి.  రెస్యూమ్‌ పంపేటప్పుడు లేనిపోని డాబులకు పోవద్దు. ఉన్నవీ, లేనివీ కల్పించకండి. ఎక్స్‌పీరియన్స్‌ను ఎక్కు

China’s LONGi To Set Up Solar Cell-Manufacturing Plant In AP

In an effort to make Andhra Pradesh a solar-panel manufacturing hub in the country, the Government of Andhra Pradesh has inked an Memorandum of Understanding (MoU) with China’s XI’AN LONGi Silicon Materials Corp for setting up of a solar module and cell manufacturing plant in Andhra Pradesh. The Memorandum of Understanding (MoU) was signed on Wednesday late evening in New Delhi by the LONGi’s Chairman Baoshen Zhong and Principal Secretary (Energy, Infrastructure and Investment), Government of Andhra Pradesh Ajay Jain, in presence of Chief Minister N. Chandrababu Naidu. Another MoU was signed between Sri City (P) Ltd and XI’AN LONGi Silicon Materials Corp, later. XI’AN LONGi Silicon Materials Corp is amongst the top 5 global silicon wafer producers with four production bases in China and 3 GW of wafer capacity. The Chinese company will invest in a facility for manufacturing solar cells and modules with the capacity of 500 MW at Sri City in Chittoor District of Andhra Pradesh,