Skip to main content

Posts

Showing posts with the label ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం ఉంటే విజయం నీవెంటె

ఒక చిన్న పారిశ్రామిక వేత్త ముంబై లో నివసిస్తూ ఉండేవాడు... అతను తన వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి.. తిరిగి కోలేకోలేని స్థితిలో ఉన్నానని.. తనకు చావే శరణ్యమని భావించి.. చని పోవాలని నిర్ణయించుకుని... చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు.. ఇంతలో అతను కూర్చున్న బెంచి మీదకే ఒక ముదుసలి వచ్చి కూర్చుని ఏమి నాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావు... అని అడిగాడు... వ్యాపారి తన బాధనంత చెప్పుకున్నాడు... ఆ ముదుసలి నాయన నీ బాధలు తీరాలంటే ఎంత అవసరమవుతుంది.. అని విచారించి.. 50,00,000 రూపాయలకు చెక్ రాసి ఇచ్చి.. వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మాయమయ్యాడు.... మన వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు.... దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతఙ్ఞతలు చెప్పుకుని... తిరిగి ఇంటికి వచ్చాడు..... అతనికి ఆ చెక్ వాడ కుండానే పని ఎలా పూర్తీ చేయాలి అని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు... అవి అన్నీ సంతృప్తిగా అనిపించి .. తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు.. .  అవి  1. తను ముడి సరకు రవాణా చేసినందుకు ఇవ్వవలసిన రుణ దాత లందర