Skip to main content

Posts

Showing posts with the label Tourism

AP bets big on beach tourism

The major investment proposals include Rs.2,500 crore by Ivory Sands, which specialises in service apartments and hotels, and Rs. 240 crore by Intel Globe, an air transport firm. Spelling out plans to transform Sunrise Andhra Pradesh into a popular tourism destination, Chief Minister N. Chandrababu Naidu on Tuesday said that the government would promote beach tourism along the 974-km coastline from Itchapuram to Tada in a big way. Speaking during a session on tourism development on the concluding day of the three-day CII Partnership Summit, he said investors should grab the opportunity to develop projects to promote beach tourism in Visakhapatnam, canal tourism in Vijayawada-Amaravati, and temple tourism in Tirupati-Tirumala regions. During the three-day summit, a total of 27 MoUs were signed under the tourism sector with investment proposals of Rs. 5,200 crore. Major proposals The major investment proposals include Rs.2,500 crore by Ivory Sands, which specialises in

ఒకేరోజు రూ.1240 కోట్ల ఒప్పందాలు

పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థల అంగీకారం చంద్రబాబు సమక్షంలో పత్రాల అందజేత ఆం ధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం పాజెక్టులకు సంబంధించి శనివారం ఒక్క రోజే రూ.1240 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేవారికి నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలను సకాలంలో అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్ద ఉన్న డ్యాష్‌ బోర్డులో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించి వెంటనే పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులపై ఆయా సంస్థల ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చందర్‌, పర్యాటక శాఖ కమిషనర్‌ రాజేంద్రప్రసాద్‌ ఖజూరియా, ఉప సంచాలకుడు ప్రసాద్‌, ఎస్కార్ట్‌ అధికారి వై.సత్యనారాయణ , ఈడీ అమరేంద్ర పాల్గొన్నారు. గత నెలలో రాష్ట్ర పర్యాటక వి