Skip to main content

Posts

Showing posts with the label Bharat Electronics

Andhra Pradesh: Construction on BEL's advanced night vision facility to begin

BENGALURU: State owned Bharat Electronics announced on Saturday that it will be setting up an advanced night vision products facility in Krishna District in the state of Andhra Pradesh. The factory, which will be a major step in advanced electronic products production in India will be set up at Nimmaluru village near Machilipatnam and will be the largest such facility in the country once commissioned, covering an area of over 50 acres. According to BEL, the new facility will be built in several stages with an estimated investment of about `300 crore over a four-year period. “The new facility has been planned now to establish a state-of-the-art factory to cater to the futuristic requirements for Night Vision Products,” BEL CMD S K Sharma said in the BEL statement. adding that the public Sector undertaking’s venture is a significant step forward in building up indigenous development capacities of critical defence systems. “BEL is coming up with a modern Defence System

అనంత’లో భారీ బెల్‌ ఫ్యాక్టరీ

రూ.500 కోట్ల పెట్టుబడి 30/09/2015  న  రక్షణ మంత్రి శంకుస్థాపన బెంగళూరు : నవ్యాంధ్రలో తొలి రక్షణ ఫ్యాక్టరీకి రంగం సిద్ధమవుతోంది. సైనిక దళాలకు అవసరమైన వివిధ ఆయుధ వ్యవస్థల తయారీ కోసం ప్రభుత్వ రంగంలోని భారత ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) అనంతపురం జిల్లా పాలసముద్రం సమీపంలో సమగ్ర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతోంది. రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ బుధవారం ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో 900 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ సమగ్ర ఫ్యాక్టరీని మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని బెల్‌ భావిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో బెల్‌ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇది దేశంలోనే అతి పెద్ద బెల్‌ ఫ్యాక్టరీ అవుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. రక్షణ రంగంలో భవిష్యత్‌లో ఏర్పడే వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లాలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు బెల్‌ సిఎండి ఎస్‌.కె.శర్మ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే క్షిపణులు, రాకెట