Skip to main content

Posts

Showing posts with the label asus

ASUS Breaks Record with 13 Wins at 2016 iF Design Awards

Taipei, Taiwan (26th February, 2016) — ASUS won 13 prestigious 2016 iF Product Design Awards, setting a new record number of wins for the company in a single iF Design Award competition. Spanning four product design categories — Computer, TV/Camera, Telecommunication, and Sports/Leisure — the award-winning products represent the ASUS commitment to design and engineering excellence. In the Computer category, ASUS won design awards for the VivoMini VC65 Series of mini PCs; TUF Sabertooth Z170 Mark 1 motherboard; ROG GT51 gaming desktop; Transformer Book T100HA detachable laptop; VivoBook K401 and VivoBook K501 laptops; Chromebook Flip C100 Chrome OS device; Chromebook C201 Chrome OS notebook, VivoBook X456, VivoBook X556, and VivoBook X756 laptops; and Chromebit, the world’s smallest Chrome OS device. The ZenBeam E1 portable LED projector and ROG Swift PG Series of gaming monitors won awards in the TV/Camera category, ZenWatch 2 (WI502Q) won an award in the Telecommunication categ

ఆంధ్రప్రదేశ్‌లో ఆసుస్‌ ఫోన్ల తయారీ

జెన్‌ఫోన్‌ 2 లేజర్‌ సిరీస్‌తో మొదలు ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్టు తయారీ ఒప్పందం స్మార్ట్‌ఫోన్ల విపణిలో వేగంగా విస్తరిస్తున్న ఆసుస్‌, తన జెన్‌ సిరీస్‌ ఫోన్లను ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్టు తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఫాక్స్‌కాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో స్మార్టఫోన్ల తయారీ యూనిట్‌ ఉన్న సంగతి విదితమే. అక్కడే ఆసుస్‌ ఫోన్ల తయారీ చేపడతారు. స్థానికంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ చేపట్టడం వల్ల భారతదేశంలో వేగంగా విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని ఆసుస్‌ భావిస్తోంది. జెన్‌ఫోన్‌ 2 లేసర్‌ సిరీస్‌ ఫోన్లను ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేస్తామని, తర్వాత జెన్‌ఫోన్‌ గో సిరీస్‌ ఫోన్ల తయారీ కూడా ఇక్కడే జరుగుతుందని ఆసుస్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం లోగా నెలకు కనీసం 1.50 లక్షల స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేయాలని ఆసుస్‌ నిర్ణయించుకుంది. దేశీయంగా ఆసుస్‌ నమోదు చేస్తున్న అమ్మకాల్లో ఇది దాదాపు 80 శాతానికి సమానం. ఇప్పటికీ స్మార్ట్‌ వాటా 10 శాతమే: దేశీయ మొబైల్‌ ఫోన్ల విపణిలో స్మార్ట్‌ఫోన్ల వాటా 10 శాతమేనని, అందువల్ల సమ