Skip to main content

Posts

Showing posts with the label ఫేస్‌బుక్‌

Mark Zuckerberg says India is Facebook’s most important market at his maiden townhall in India

Facebook 's  Mark Zuckerberg  began his  Townhall  Q&A at IIT Delhi at Dogra Hall, which has a capacity of 1, 100 people. Zuckerberg has posted a live streaming video where you can see the entire session. He had invited questions on his FB page and is also answering questions in person. Zuckerberg said he is quite excited to be in India and very is awesome. Answering a question on why he was interested in India, he said "India is world's largest democracy. More than 130 million people in India use Facebook and we take our responsibility to serve people in India who are already using Facebook. We are here to hear out people on various aspects. So we want to improve community." "Secondly, people don't have access to internet in India. This is one of the biggest opportunity to help develop economy, alleviate poverty and lift up folks. I think connecting people in India is something we can do for people of the whole world," said

Facebook improves notifications for mobile, goes for ‘cards’ approach

Facebook's new notifications on the mobile app will let users customise information, according to life events or birthdays, Sports scores, TV reminders, etc  Facebook notifications will undergo a revamp on the mobile app as the company plans to introduce a ‘card-style’ of presenting these. Facebook made the announcement in a press statement and said that they will start rolling out the expanded notifications to Android and iPhone users in the US first. The new notifications style will let users customise information according to life events or birthdays, Sports scores, TV reminders (based on pages a user likes on Facebook), alerts about upcoming events, etc. In short, bid goodbye to that long list of notifications and get ready for a more list-based style of alerts. Facebook says users can also get additional, optional information in the new notifications tab. This information will be tailored for a user based on their location history. This part of the Notificatio

విసిగిస్తే బ్లాక్‌ చేయండి

వాట్సప్‌లో నిమిషానికో మెసేజ్‌...ట్విట్టర్‌లో ట్వీట్లకు లెక్కేలేదు. జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే ఇన్‌బాక్స్‌లో అవసరం లేని మెయిల్సే   కనిపిస్తాయి. మరి వీటిని ఆపేదెలా? అంటే అలాంటి మెసేజ్‌లు, మెయిల్స్‌ పంపే వారిని బ్లాక్‌ చేయడం ఒక్కటే మార్గం.అదెలాగో తెలుసుకోవాలంటే   చదవండి....   జీమెయిల్‌లో... జీమెయిల్‌ ఓపెన్‌ చేస్తే చాలు. ఇన్‌బాక్స్‌ మొత్తం పనికిరాని మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. వాటిని రోజూ డిలీట్‌ చేయడం ఓ పెద్ద పని. పోనీ ఆ మెయిల్స్‌ రాకుండా బ్లాక్‌ చేద్దామంటే సాధ్యం కాదు. అయితే ఇప్పుడు అలాంటి మెయిల్స్‌ను ఇన్‌బాక్స్‌లోకి రాకుండా చేసుకునే సౌలభ్యం వచ్చింది. ఇందుకోసం జీమెయిల్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో సులభంగా అనవసర మెయిల్స్‌కు అడ్డుకట్ట వేసుకోవచ్చు. అప్పుడు మీ ఇన్‌బాక్స్‌లో అవసరమైన మెయిల్స్‌ మాత్రమే కనిపిస్తాయి. ఇన్‌బాక్స్‌ క్లీన్‌గా ఉంటుంది. మరి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ఇలా చేయండి.   ముందుగా జీమెయిల్‌లోకి లాగిన్‌ అవ్వండి. ఎవరి మెయిల్స్‌ను బ్లాక్‌ చేయాలనుకుంటే వారి మెయిల్‌ను ఓపెన్‌ చేయండి. కుడివైపున ఉన్న మోర్‌ ఆప్షన్‌లోకి వె

వీడియో ప్రొఫైల్‌పిక్‌

కొత్త ఫీచర్లను తీసుకొస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. తాజాగా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటిచింది. ఖాతాదారుల ప్రొఫైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకునేందుకు ప్రొఫైల్‌ పిక్‌గా వీడియోనూ అప్‌లోడ్‌ చేసుకునే సొత్త ఫీచర్‌ను అందిస్తోంది. మొబైల్‌ ఫ్రెండ్లీ అప్‌డేట్స్‌లో భాగంగా కల్పిస్తున్న ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. దీంతో ఏడు సెకండ్ల వీడియోను జిఫ్‌(జీఐఎఫ్‌) ఫార్మాట్‌లోకి మార్చుకుని ప్రొఫైల్‌ పిక్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా రోజూ తాము ఏం చేస్తున్నదీ వీడియో రూపంలో ఫ్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకునే వీలుంటుందని చెబుతున్నారు.దీన్ని ప్రస్తుతం యూకేలో పరీక్షించారు. త్వరలో అన్ని ప్రాంతాలకూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. దీంతో పాటు ప్రొఫైల్‌ డిజైన్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుట్లు ఫేస్‌బుక్‌ బ్లాగ్‌పోస్ట్‌ ద్వారా తెలిపింది. (ఈనాడు వారి సౌజన్యంతో)