Skip to main content

Posts

కోర్సు ఎంపికలో జాగ్రత్త!

విశ్వవిద్యాలయ ఎంపికకు ముందే విద్యార్థి చేయాల్సిన పని... మేజర్‌ (కోర్సు) ఎంపిక. ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకుని, విశ్వవిద్యాలయంలో దానికి సరిపోయే సబ్జెక్టును వెతుక్కోవడం కీలకం. ఇలా తమ స్కోరింగ్‌ ఆధారంగా తమకున్న ఎంపిక అవకాశాలను వడపోయడం- విద్యార్థులకో చక్కని మార్గాన్ని ఏర్పరుస్తుంది. ప్ర తిసారీ అనుకున్న కోర్సు/ బ్రాంచి దొరకదు. అయినా ఒకే బ్రాంచిని ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. ఉదాహరణకు- ఒక విద్యార్థి ప్రస్తుతం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడని అనుకుందాం. ఆటోమోటివ్‌, ఏరోస్పేస్‌, బయో మెకానికల్‌, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగాల్లో మాస్టర్స్‌ అతడికున్న అవకాశాలు. ఈ అంశాలపై పరిశోధన చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఒక విశ్వవిద్యాలయంలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంచుకునేముందు కిందివి దృష్టిలో ఉంచుకోవాలి. * ఒక కోర్సు/ కోర్‌ సబ్జెక్టు ఎంచుకునేటపుడు తమ బలాలు/ బలహీనతలు గుర్తించాలి. * ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. * నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. అంటే చదువు పూర్తిచేశాక చేద్దామనుకుంటున్న ఉద్యోగానికి ఏ కోర్సు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. * తోటి విద్యార్థులతో, సీనియర్లతో, ప్రొ

అందుకోండి.. అంతర్జాతీయ అవకాశాలు [చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ)! ]

నిరంతరం మార్పు చెందే ఆర్థిక వ్యవస్థలపై, మార్కెట్లపై లోతైన అవగాహన విస్తృతమైన ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఈ అధ్యయనానికి అవకాశం కల్పించే అరుదైన అంతర్జాతీయ కోర్సు... చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ)! మ దుపు మార్కెట్లు, పెట్టుబడుల రంగంలో నిష్ణాతుల అవసరం రోజురోజుకీ ఎక్కువవుతోంది. నాణ్యత కలిగిన మదుపు సలహాల కోసం, క్లయింట్ల పోర్ట్‌ఫోలియో నిర్వహణ కోసం ఎక్కువ మొత్తంలో చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌లకు అంతర్జాతీయంగా గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యం, ప్రపంచీకరణ ప్రభావం మూలంగా సీఎఫ్‌ఏ కోర్సుకు మనదేశంలో ఆదరణ పెరుగుతోంది. ఫైనాన్స్‌ రంగం సంబంధిత ప్రత్యేక కోర్సుల్లో 30- 50% వృద్ధి ఈ సంవత్సరం నమోదైంది. సీఎఫ్‌ఏ కోర్సులో 2014-15 లో క్రితం సంవత్సరంతో పోలిస్తే 38% వృద్ధి నమోదవగా గత 5 సంవత్సరాల వార్షిక వృద్ధి రేటు 1% మాత్రమే. సీఎఫ్‌ఏ కోర్సుపై పెట్టుబడుల రంగంలోని ఎగ్జిక్యూటివ్‌లు, బ్రోకరేజీ సంస్థల ఉద్యోగులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (కేపీవో) సంస్థల నుంచి కూడా గిరాకీ సీఎఫ్‌ఏ చార్టర్డ్‌కు లభిస్తోంది. ఎందుకంటే అవి అమెరికాలోని వాటి మాతృసంస్థలకు పనిచేస్తాయి కా

Microsoft Office 2016

REDMOND, Wash. — Sept. 22, 2015 —  On Tuesday, Microsoft Corp. began the worldwide release of Office 2016. The apps are the latest addition to Office 365, Microsoft’s cloud-based subscription service that helps people do their best work, together. The company also announced new and enhanced Office 365 services built for team productivity. “The way people work has changed dramatically, and that’s why Microsoft is focused on reinventing productivity and business processes for the mobile-first, cloud-first world,” said Satya Nadella, chief executive officer of Microsoft. “These latest innovations take another big step forward in transforming Office from a familiar set of individual productivity apps to a connected set of apps and services designed for modern working, collaboration and teamwork.” Nadella wrote about the new Office on the  Official Microsoft Blog . Kirk Koenigsbauer, corporate vice president for the Office Client Applications and Services team, provided more insi

Invest in SUNRISE ANDHRA PRADESH

Industrial Profile of Andhra Pradesh       Andhra Pradesh is strategically located on the south-eastern coast of India and is a natural gateway to East and Southeast Asia. The state has a population of 4.93 crore (as per population census - 2011), accounting for 4% of country’s population, residing in 4.9% of country’s geographical area. Andhra Pradesh has abundant natural resources (barytes, limestone, bauxite, and a number of minor minerals), fertile land and river basins, water resources, extensive canal system and conducive agro-climatic conditions.       The State has the second longest coastline in India and is also one of the largest producers of marine products. At current prices, the Gross State Domestic Product (GSDP) of Andhra Pradesh was `4,75,859 crore in 2013-14. Between 2004-05 and 2012-13, the average annual GSDP growth rate of Andhra Pradesh was 7.25% while the average per capita income at (current prices) increased from `46,345 in 2008-09 to `88,876 in

Ease of Doing Business in India

FOR CLEAR VIEW : CLICK ON BELOW IMAGE

అసలైన హీరోలను ప్రపంచానికి చూపిస్తున్న మహేశ్ భట్

కశ్మీర్ రాష్ట్రంలోని లేహ్‌లో మంచు నుంచి రక్షణ కోసం కృత్రిమ గ్లేసరీలను తయారు చేస్తున్న ‘గ్లేసియర్ మ్యాన్’ చెవాంగ్ నోర్‌ఫెల్ గురించి మీరెప్పుడైనా విన్నారా ? నిరుపేద ముస్లిం యువతులకు రాజ్యాంగ, మతపర హక్కులపై సాయం చేస్తున్న మృదుస్వభావి హస్నత్ మన్సూర్ ఎవరో మీకు తెలుసా ? డబ్బులు లేని కారణంగా వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించడంతో భర్తను కోల్పోయిన సుభాషిణి మిస్త్రీ, నిరుపేదల కోసం ఆస్పత్రిలు కట్టించి సేవలందిస్తున్నారు ? ఈమె పేరెప్పుడైనా మీరు విన్నారా ? ఇలాంటి గుర్తింపునకు నోచుకోని హీరోల కథలను మనకు అందిస్తున్నారు మహేశ్ భట్. తన పుస్తకం ‘‘అన్‌సంగ్’’ (UNSUNG) లో వీరి గురించి వివరిస్తున్నారు. వీరంతా మనమధ్యే జీవిస్తున్నారు. సమాజంలో ఉన్న అస్పృశ్యతలను రూపు మాపేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మన సమస్యలను మనం పట్టించుకోకపోయినా, వారు మాత్రం ఆ బాధ్యతలను తమ భుజాలపై మోస్తున్నారు. మహేశ్ భట్ ఓ ఫొటోగ్రాఫర్, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రకాల మేగజైన్లు, పబ్లికేషన్లకు ఫొటో జర్నలిస్టుగా పనిచేశారు. ఫార్చ్యూన్, న్యూస్ వీక్, మేరీ క్లారీ, న్యూయార్క్ టైమ్స్ మేగజైన్, ది గార్డియన్ వంటి అంతర్జాత