Skip to main content

Kacharagadla Featured Article

The Five Characteristics of Successful Innovators

There is not much agreement about what makes an idea innovative, and what makes an innovative idea valuable. For example, discussions on whether the internet is a better invention than the wheel are more likely to reveal personal preferences than logical argumentation. Likewise, experts disagree on the type and level of innovation that is most beneficial for organizations. Somestudiessuggest that radical innovation (which does sound sexy) confers sustainable competitive advantages, butothersshow that “mild” innovation – think iPhone 5 rather than the original iPhone – is generally more effective, not least because it reduces market uncertainty. There is also inconclusive evidence on whether we should pay attention to consumers’ views, with somestudiesshowing that a customer focus is detrimental for innovation because it equates to playing catch-up, butothersarguing for it. Even Henry Ford’s famous quote on the subject – “if I had asked people what they wanted, they would have said fast…

Government of AP launches its ambitious project e-Pragati

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu launched e-pragati, an e-governance initiative at Vizag, e-pragati to bring all Govt. services under one roof 
...

Visakhapatnam: Laying thrust on using technology to transform governance, Chief Minister N Chandrababu Naidu launched e-Pragati, an enterprise digital platform which will integrate all government departments and ministries that provide citizen services here on Friday.
E-Pragati has been dev-eloped by the IT giant Wipro. The first phase of the services will be available by early November and all the services by September 2017. At the launch, Mr Naidu explained how using technology can save money.

He said by using the E-Pass, in the Public Distribution System, government could plug the gaps and was able to save around Rs 1,500 crore per annum. He added within the months, every household in the state will have 15 mbps bandwidth connectivity.

“E-Pragati is a huge digital dream. I strongly bel-ieve that, for efficiency IT is the way.  Am ready to create a conducive eco system in AP like I did in Hyderabad. During the TD government, HiTec City was built in record time in the PPP mode. A world class airport, the ISB, Outer Ring Road, hospitals, shopping malls and hotels were established during my tenure in Hyderabad. I created an economy which generated income to the government,” Mr Naidu said.


Stressing that the future lies in technology, Mr Naidu said that, it took 30 years for certain Southeast Asian countries to become leaders in the field. With the latest technology, India can become a giant in less than 15 years. He said the state government would promote incubation and innovative centres.
 All land records across the state will be digitised within three months. As part of last mile connectivity, electric poles will be used to provide broadband connectivity and also underground cabling work will be taken up as part of Digital India campaign at a cost of `6,000 crore. White space technology would be used in remote areas for internet connectivity. He said with the help of IT giant HP, the government would use cloud technology to improve hospitals. Government IT adviser J. Satyanrayana explained the features of e-Pragati.

Chief Minister N. Chandrababu Naidu interacts with the delegates during the launch of e-Pragati Project at Novotel Hotel in Visakhapatnam on Friday. (Photo: DC)
e-Pragati Note (PDF)

-------------------------------------------------
ఐటీయే ఆధారం: చంద్రబాబు
  • ప్రపంచ గమనంలో కీలకపాత్ర
  • ‘ఈ-ప్రగతి’తో అన్నింటికీ పరిష్కారం
  • పేమెంట్లకు 175 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌
  • విద్యుత్‌ స్తంభాల ద్వారా ఫైబర్‌ కేబుల్‌
  • విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసిన చంద్రబాబు


విశాఖపట్నం: రాబోయే రోజుల్లో నాలెడ్జ్‌, టెక్నాలజీలే కీలకపాత్ర పోషిస్తాయ ని, ఐటీని ఉపయోగించుకోనివారు వెనుకబడిపోతారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టు విజన్‌ డాక్యుమెంట్‌ను విశాఖపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా 33 ప్రభుత్వ శాఖలు, 315 ఏజెన్సీలు, 745 రకాల సర్వీసులు అందిస్తాయన్నారు. రూ.2,398 కోట్ల అంచనా వ్యయంలో ప్రభుత్వం రూ.1,528 కోట్లు పెట్టుబడిగా సమకూర్చిందన్నారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ముమ్మరం చేశామని, ఈ క్రమంలోనూ ఐటీపైనే ఆధారపడ్డామని చంద్రబాబు చెప్పారు. ఈ-ప్రగతి ప్రాజెక్టు అమలుపై ప్రొక్యూర్‌మెంట్‌, పేమెంట్ల సమస్యల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయని చెబుతూ.. వాటికి పరిష్కారం చూపించారు. ప్రొక్యూర్‌మెంట్‌ త్వరగా జరిగేలా నూతన విధానం రూపొందించామని, పేమెంట్ల కోసం ఈ-ప్రగతికి రూ.175 కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేశామని, అందులో 150 కోట్లు ఖర్చు కాగానే రీయింబర్స్‌ చేస్తామన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో టెండర్లు పిలుస్తామన్నారు. అలాగే సిబ్బంది నైపుణ్యం పెంపొందించేందుకు ఓ అకాడమీని నెలకొల్పి, సింగపూర్‌ సహకారంతో శిక్షణ ఇస్తామని సీఎం ప్రకటించారు. రిలయన్స్‌తో ఒప్పం దం చేసుకొని మారుమూల గ్రామాలకు విద్యుత్‌ స్తంభాల ద్వారా 4జీ సేవలందిస్తామన్నారు. ప్రతి ఇంటికీ కనీసం 15 ఎంబీపీఎస్‌ కనెక్టివిటీ ఇవ్వాలనేది లక్ష్యమని, దీన్ని మార్చి నాటికి పూర్తిచేస్తామన్నారు. విద్యుత్‌ స్తంభాల ద్వారా ఫైబర్‌ కేబుల్‌ వేస్తామని, అవసరమైతే భూగర్భంలోనూ కేబుల్‌ వేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పైలట్‌ ప్రాజెక్టుగా వైట్‌స్పేస్‌ ద్వారా ఇంటర్నెట్‌ ఇచ్చే ప్రయత్నంలో ఉందన్నారు. ఈ-ప్రగతి కోసం విప్రో కంపెనీ ఐదు వేల దినాలు పనిచేసిందని, వారితో తనకు 1984 నుంచి ఐటీ పరంగా సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు. దీనికి ముందు ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రసంగిస్తూ ఈ-ప్రగతి ప్రాజెక్టును ఇతర రాషా్ట్రలకు మోడల్‌గా రూపొందించామన్నారు. అంతకుముందు ఐటీ అండ్‌ సీ కార్యదర్శి ఫణికిశోర్‌ మాట్లాడుతూ ఇటువంటి ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదని, తూర్పు ఆసియా దేశాల్లోనే మొదటిదని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ ఇది అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఒకటిగా మార్చే సేవలు అందిస్తుందన్నారు. నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, నాస్కామ్‌ ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, విప్రో ప్రతినిధి పల్లం సాహు, హెచ్‌పీ ఎండీ నీలం ధావన్‌, సిస్కో ప్రతినిధి దినేశ్‌ ముల్కాని, ఒరాకిల్‌ ఎండీ శైలేంద్రకుమార్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, మృణాళిని తదితరులు పాల్గొన్నారు.

Comments